Home
Telangana
A Contractor Died Of A Heart Attack After Failing To Receive Bill Payments From The Govt
బిల్లులు రాక గుండెపోటుతో కాంట్రాక్టర్ మృతి.. మెదక్ పట్టణంలో విషాదం
ప్రభుత్వం నుంచి బిల్లులు రాక గుండెపోటుతో ఓ కాంట్రాక్టర్ మృతి చెం దాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకున్నది.
మెదక్ అర్బన్, జూన్ 27: ప్రభుత్వం నుంచి బిల్లులు రాక గుండెపోటుతో ఓ కాంట్రాక్టర్ మృతి చెం దాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకున్నది. పట్టణంలోని బాలికల పాఠశాలలో ‘మనఊరు – మనబడి’లో భాగం గా కాంట్రాక్టర్ దశరథ్ (45) పనులు చేపట్టాడు. ఇందుకు సంబంధించి బిల్లులు చెల్లించాలని అధికారులను కోరాడు. సచివాలయం ఎదుట ధర్నా చేసినా ప్రభు త్వం నుంచి బిల్లులు రాలేదు.
బిల్లుల కోసం ధర్నా చేసిన దశరథ్పై హైదరాబాద్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేండ్లుగా బిల్లుల కోసం తిరుగుతున్నా డు. రూ.20 లక్షల వరకు బిల్లులకు రాక వడ్డీలు ఎక్కువ కావడంతో కొంతకాలంగా మానసికంగా కుంగిపోయాడు. శనివారం గుండెపోటుకు గురై మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దశరథ్కు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

