Home
Telangana
A Child From Kothakota Town Of Wanaparthy District Got A Piece Of Pizza Stuck In Her Throat While Swallowing A Carrot
చిన్నారి గొంతులో క్యారెట్ ముక్క
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన చిన్నారి పీజా క్యారెట్ ముక్క మింగే క్రమంలో గొంతులో ఇరుక్కుపోయింది.
- బ్రాంకోస్కోపీతో తొలగించిన వైద్యులు
కొత్తకోట, మే 11: వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన చిన్నారి పీజా క్యారెట్ ముక్క మింగే క్రమంలో గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుండటంతో కుటుంబీకులు పట్టణంలోని రాహుల్ మల్టీ స్పెషాలిటీ దవాఖానకు తరలించారు. చిన్నారికి అప్పటికే ఆక్సిజన్ శాతం తగ్గి స్పృహ కోల్పోయింది. అప్రమత్తమైన వైద్యులు సీపీఆర్ మొదలు పెట్టారు.
నోట్లోకి పైప్ పంపించి వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాసను అందించారు. డాక్టర్లు మనీషారెడ్డి పర్యవేక్షణలో ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ వెంకట్‌రెడ్డి బృందం ఆధ్వర్యంలో అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఊపిరితిత్తుల మధ్యలో ఇరుక్కున్న క్యారెట్ ముక్కను బ్రాంకోస్కోపీ సాయంతో తొలగించారు. 48 గంటల పాటు వెంటిలేటర్‌పై ఉంచి నిరంతరం వైద్య సేవలందించి చిన్నారి ప్రాణాన్ని కాపాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- carrot
- child
- pizza stuck
- Throat
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

