‘పది’ పరీక్షలో సగం ప్రశ్నలకు జవాబులు రాస్తే చాలు
SSC | కరోనా నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ఉపశమనం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణ యం తీసుకొన్నది. ఈ ఏడాది నిర్వహించే పరీక్షలకు కూడా థియరీ ప్రశ్నల్లో 50 శాతం చాయిస్ ఇవ్వాలని నిర్ణయించింది
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ఉపశమనం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణ యం తీసుకొన్నది. ఈ ఏడాది నిర్వహించే పరీక్షలకు కూడా థియరీ ప్రశ్నల్లో 50 శాతం చాయిస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు మాత్రం చాయిస్ ఉండదు. మే 11 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నా యి.
గతంలో 6 సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం సబ్జెక్టుకో పరీక్ష (6 పేపర్లు) మాత్రమే రాయాలి. ఈ ఏడాది కూడా గతేడాది తరహాలోనే 70 శాతం సిలబస్‌నే అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు 4.81 లక్షల మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్ష ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లింపునకు మార్చి 14 వరకు గడువు ఉన్నది. కాగా, రెండేండ్ల తర్వాత ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

