మేడిగడ్డకు 41,200 క్యూసెక్కుల వరద
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. 16.17 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన బరాజ్‌కు ఆదివారం ఇన్‌ఫ్లో 41,200 క్యూసెక్కులు కాగా, 8 బ్లాక్‌లలోని 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.
మహదేవపూర్, జూలై 14 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. 16.17 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన బరాజ్‌కు ఆదివారం ఇన్‌ఫ్లో 41,200 క్యూసెక్కులు కాగా, 8 బ్లాక్‌లలోని 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ రివర్ బెడ్ లెవల్ సముద్ర మట్టానికి 88 మీటర్లు కాగా, ప్రస్తుతం 89.50 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తున్నది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
నేటినుంచి బదిలీలు, ప్రమోషన్లు
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఎస్సీ గురుకులాల్లో బదిలీలు, ప్రమోషన్లు, నూతన నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్యాడర్లవారీగా బదిలీల షెడ్యూలు విడుదలచేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడంపై గురుకుల జేఏసీ అధ్యక్షుడు మామిడి నారాయణ, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ఎస్సీ గురుకుల సంస్థ వైస్ చైర్మన్, ఎస్సీడీడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, గురుకుల సంస్థ కార్యదర్శి అలగు వర్షిణి, హెడ్ ఆఫీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

