తెలంగాణలో కొత్తగా 1006 కరోనా కేసులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1006 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 11 మంది చనిపోయారు. 1798 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,13,202కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,765గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,567 మంది చనిపోయారు.
జిల్లాల వారీగా తాజా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్-0, భద్రాద్రి కొత్తగూడెం-50, జీహెచ్ఎంసీ-141, జగిత్యాల-17, జనగాం-12, జయశంకర్ భూపాలపల్లి-11, జోగులాంబ గద్వాల-10, కామారెడ్డి-4, కరీంనగర్-62, ఖమ్మం-88, కొమురంభీం ఆసిఫాబాద్-3, మహబూబ్‌నగర్-21, మహబూబాబాద్-28, మంచిర్యాల-26, మెదక్-9, మేడ్చల్ మల్కాజ్గిరి-58, ములుగు-8, నాగర్‌కర్నూలు-13, నల్లగొండ-64, నారాయణపేట-5, నిర్మల్-0, నిజామాబాద్-9, పెద్దపల్లి-27, రాజన్న సిరిసిల్ల-21, రంగారెడ్డి-79, సంగారెడ్డి-18, సిద్దిపేట-34, సూర్యాపేట-68, వికారాబాద్-16, వనపర్తి-29, వరంగల్ రూరల్-17, వరంగల్ అర్బన్-41, యాదాద్రి భువనగిరి-17.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

