హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామం లో శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధి, దానికి అనుసంధానంగా ఆరులేన్ల రహదారి నిర్మాణానికి మొత్తం రూ.1,108.27 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.