Singireddy Niranjan Reddy| కల్తీ లేని ఉత్పత్తుల కోసం ప్రభుత్వం కృషి: మంత్రి నిరంజన్ రెడ్డి
టూరిజం ప్లాజా (Tourism Plaza) లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) మార్కెట్లోకి 23 విజయ ఉత్పత్తులను (Vijaya Products) విడుదల చేశారు.

హైదరాబాద్: టూరిజం ప్లాజా (Tourism Plaza) లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) మార్కెట్లోకి 23 విజయ ఉత్పత్తులను (Vijaya Products) విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..పంటల ఉత్పత్తుల్లో రసాయనాలు తగ్గించేందుకు రైతులను చైతన్యం చేయాలని అన్నారు. కల్తీ లేని ఉత్పత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
గత ప్రభుత్వాలు నూనె గింజల ఉత్పత్తిని నిర్లక్ష్యం చేశాయి. తెలంగాణ ప్రభుత్వ కృషితో నూనె గింజల సాగు పెరిగింది. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. మిషన్ భగీరత పథకంతో ఇంటింటికి మంచి నీరు అందిస్తుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అలా చేస్తే పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు చేస్తాం
Earth Photo : చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

