జుక్కల్‌లో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ లైవ్
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రతిపక్షాల అసమర్థతను తూర్పారబడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ..బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. సోమవారం జుక్కల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ షిండే గెలుపును కాంక్షిస్తూ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు.
CM KCR Public Meeting | బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రతిపక్షాల అసమర్థతను తూర్పారబడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ..బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. సోమవారం జుక్కల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ షిండే గెలుపును కాంక్షిస్తూ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు.
Read Today's Latest Telangana-assembly-elections-2023 News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

