వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో ఓ చానల్‌ను క్రియేట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకొంటున్నారా? అయితే, అలాంటి క్రియేటర్లకు యూట్యూబ్ భారీ షాక్ ఇచ్చింది.
YouTube Monetization Rules | వీడియో స్ట్రీమింగ్కు సంబంధించిన ప్రముఖ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube).. కంటెంట్ క్రియేటర్లకు (Content creators) శుభవార్త చెప్పింది. మానిటైజేషన్ నిబంధనల్లో (YouTube monetization rules) కీలక మార్పులు చేసింది.