యాచారం : ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలోని మాల్ గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబందించి ఎస్ఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాల్ గ్రామానికి చెందిన అనురశి పద్మమ్మ అనే వివాహిత ఈ నెల 6వ తేదిన �
యాచారం : మోటర్ సైకిల్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం