WI vs IRE : మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టంగా మార్చేసింది. బలమైన విండీస్‌ను128కే కట్టడి చేసిన ఐరిష్ టీమ్.. స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛ
WIW vs IREW : మహిళల టీ20 ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఢీకొడుతోంది వెస్టిండీస్. గ్రూప్ బీ నుంచి సెమీస్ రేసులో నిలిచిన విండీస్ విజయంతో బెర్తు పట్టేయాలనుకుంటోంది.