Wife Missing | రెండేండ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ వివాహిత.. తన భర్తకు చెప్పపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అదేదో ఉట్టి చేతులతో వెళ్లలేదు.. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని పరారైంది.
పహాడీషరీఫ్ : భార్య భర్తల మధ్య గొడవల కారణంగా వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై ప్రభులింగం వె�