అదిరే అభి, వాణి, తల్లాడ సాయికృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వైట్‌పేపర్’. శివ దర్శకుడు. గ్రంధి శివప్రసాద్ నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో సినీనటి, ఏపీ ఎమ్మెల్యే రోజా విడుదలచే
9గంటల 51 నిమిషాల వ్యవధిలో పూర్తి సినిమా చిత్రీకరణ పూర్తిచేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాం అన్నారు దర్శకుడు శివ. ఆయన దర్శకత్వంలో గ్రంథి శివకుమార్ నిర్మాతగా ‘జబర్దస్త్’ ఫేమ్ అద�