Samantha | 2025.. ముగింపుకు చేరుకుంది. మరో ఐదు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో చోటుచేసుకున్న సంఘటనలను ప్రతీ ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు.
Sunny Leone: నటి సన్నీ లియోన్ తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది. డానియల్ వెబర్ను పెళ్లి చేసుకుని 13 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఆ నాటి ఫోటోను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.