డ్రైవర్లు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా దృష్టి లోపాలు తలెత్తకుండా ఆహారపు అలవాట్లును మార్చుకోవాలని వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.
అంగస్తంభన కోసం వాడే వయాగ్రాతో కంటిచూపు కోల్పోయే ప్రమాదమున్నదని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా పరిశోధకులు తెలిపారు. వయాగ్రా వాడకంతో పురుషాంగానికి రక్తసరఫరా పెరుగుతుందని, ఇదే సమయంలో కంట�