Syria violence | సిరియా (Syria) లో మళ్లీ హింస చెలరేగింది. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar al-Assad) మద్దతుదారుల తిరుగుబాటుతో స్థానికంగా మరోసారి హింస చోటుచేసుకుంది. భద్రతా దళాలు (Security force), అసద్ సపోర్టర్స్ (Assad suporters) మధ్య