షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌పై వెలమ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయా పోల�
వెలమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యపై వెలమ సంఘం నాయకులు భగ్గుమన్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పలుచోట్ల ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను