Job mela | ఈ నెల 24న యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఉద్యోగ కల్పన కేంద్రం ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.
చాలామందికి తెలియని ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అవసరం. ఇప్పటిదాకా మానవ చరిత్రలో అత్యంత ధనవంతుడు హైదరాబాద్ పాలకుడు నిజాం. అంతేకాదు, ఆయన కళలు, సంస్కృతి, శిల్పకళ, భవన నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్�