ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చమురు ఎగుమతులకు దేశంలోనే అతిపెద్ద హబ్ ‘ఉస్త్-లుగా’ ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది.
Nuclear Power Plant: రష్యాలోని జపరోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్ద ఉక్రెయిన్ బాంబు దాడి చేసింది. అణు ప్లాంట్ వద్ద ఉన్న డీజిల్ ట్యాంకుల సమీపంలో ఉక్రెయిన్ బాంబులు జారవిడిచినట్లు తెలుస్తోంది.