నందు, అవికాగోర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ దర్శకుడు. సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉంది.
నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ దర్శకుడు. సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మాతలు. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. నిర్మాతలు మ్యూజికల్ ప్రమోషన్�