Supreme Court | అత్యాచార బాధితురాలిపై నిజంగా అత్యాచారం జరిగిందా లేదా.. అనేది నిర్ధారించడానికి టూ ఫింగర్ టెస్ట్ (యోని లాక్సిటీని తెలుసుకోవడానికి చేసే పరీక్ష) చేయడం దారుణం, దుర్మార్గమని
న్యూఢిల్లీ: కోయంబత్తూర్‌లోని వైమానిక దళ ఇన్స్టిట్యూట్లో ఓ మహిళా వైమానిక దళ ఆఫీసర్ అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ మహిళా ఆఫీసర్‌కు రెండు వేళ్ల పరీక్షను కూడా