Electronics Price Hike | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ ఎలక్ట్రానిక్స్ పరికరాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నది. జీఎస్టీ రేటు తగ్గడంతో భారీ ఉపశమనం పొందిన కస్టమర్లకు యుద్ధం గట్టి షాకిచ్చింది.
Smart Phone | వచ్చే రెండు నెలల్లో దేశంలో స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, ల్యాప్టాప్ల ధరలు 4-8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది నవంబర్-డిసెంబర్లో 21 శాతం పెరిగిన ధరలకు అదనంగా ఈ భారం పడనున్నది.