Donald Trump | ట్రంప్ మరణించారా? ఆయనకు ఏమైంది? ఆయన ఆరోగ్యంగా లేరా? ఇలా అమెరికా అధ్యక్షుడు అనారోగ్యంగా ఉన్నారని సోషల్మీడియాలో ఇటీవల రకరకాల ప్రచారాలు జరిగాయి.
JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే తాను అధ్యక్ష (US President) బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు.