విమానం దిగుతూ తడబడ్డ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు తలెత్తాయి. శుక్రవారం ‘ఎయిర్‌ఫోర్స్ వన్' విమానం దిగుతూ ఆయన మరోసారి తడబడ్డారు. వైరల్ అయిన వీడియో ప్రకారం ట్రంప్ రెయిలింగ్ పట్టుకొని జాగ్రత్తగా నడుస్తూ.. మధ్యలో ఆగుతూ కనిపించారు.
- కూర్చోవటంలోనూ అవస్థలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు తలెత్తాయి. శుక్రవారం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానం దిగుతూ ఆయన మరోసారి తడబడ్డారు. వైరల్ అయిన వీడియో ప్రకారం ట్రంప్ రెయిలింగ్ పట్టుకొని జాగ్రత్తగా నడుస్తూ.. మధ్యలో ఆగుతూ కనిపించారు.
దీనికి తోడు ట్రంప్ ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తే మరో వీడియో విడుదలైంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. కుర్చీలో కూర్చొనేందుకు ఇబ్బంది పడ్డాడు. మోకాళ్లపై భారం మోపుతూ తాను ఇబ్బందిపడుతున్న సంగతి ఆయన మొహంలో స్పష్టంగా కనపడింది. దీంతో ఆన్లైన్లో ట్రంప్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

