కాలం ఎంత మారినా.. నేటికీ అతివ గడప దాటాలంటే తల్లిదండ్రుల అనుమతి కావాలి. భర్త తోడుగా ఉంటేనే విహారయాత్ర! కుటుంబం వెంట ఉంటే తీర్థయాత్ర! అంతేకానీ, ఆమె తన స్నేహితులతో ఊరు దాటడమూ గగనమే! ఇలాంటి ఒంటరిగా విహారయాత్రలక
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను రాష్ట్ర పర్యాటక శాఖ కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. ఇందులో భాగంగా జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ప్ర