Karnataka Govt | చిరిగిన జీన్స్, స్లీవ్లెస్ దుస్తులు, బిగుతైన దుస్తులను ధరించడంపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఈ నిషేధం అందరికి కాదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే.
Mumbai College | కళాశాల క్యాంపస్ ఆవరణలో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఇటీవలే తరచూ వార్తల్లో నిలిచిన ముంబైలోని ఓ ప్రముఖ కళాశాల (Mumbai College).. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.