పాలేరు రిజర్వాయర్ నిండుకుండలా మారింది. దీంతో ఎడమ కాలువ రెండో జోన్కు ఆదివారం 1,450 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి పాలేరుకు నీటిని నిలిపివేయడంతో ఈ నెల 14వ తేదీన పాలేరు రి�
తెలంగాణ అవసరాలకు ఎన్ని టీఎంసీల నీళ్లు కావాలో కూడా తెలియని సర్కారు పెద్దలు.. ఆ చర్చల్లో పెద్ద పీటలేసుకుని కూర్చుంటే ఏం జరుగుతుంది? చివరకు బలయ్యేది ఎవరు? ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఐదేండ్లు ఉంటది, పోతది. కా�