Tik Tok | టిక్ టాక్ కోసం సరదాగా వీడియో చేయబోయి ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక వైన్ షాపు వద్ద ఒక యువకుడు తుపాకీ పట్టుకొని టిక్ టాక్ వీడియో చేయబోయాడు
లక్నో: పోలీస్ స్టేషన్లో టిక్ టాక్ వీడియో తీసిన నలుగురు యువకులు అరెస్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. ఆగ్రాలోని జగదీష్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అవధపురి అవుట్‌పోస్ట్‌లో పో�