Terrorists Act | పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సంజయ్‌పై ఉపా చట్టం కింద కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ప్రమాదానికి గురయ్యారు. గురువారం రాత్రి దేశ రాజధాని మాలెలోని తన నివాసం సమీపంలో కారులో కూర్చున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది