కొట్లాడి తెలంగాణ సాధించి, తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.
Minister Jagadish reddy | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజన్ ఉన్న నాయకుడని (Visionary Leader), ఏ ప్రభుత్వ పథకమైనా మానవీయ కోణంలో ఆలోచించి అమలు చేస్తారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి (Minister Jagadish reddy) పేర్కొన్నారు.