టాటా మోటర్స్ కూడా వాహన ధరలను పెంచేసింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 1.5 శాతం వరకు సవరించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇంటర్నల్ కంబూస్టన్ ఇంజిన్, ఎలక్ట్రిక్ వాహనాలు మరింత �
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..ప్యాసింజర్ వాహన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి వచ్చేలా అన్ని రకాల ప్యాసింజర్ వాహన ధరలను సరాసరిగా 0.7 శాతం సవరిస్తున్న�