ఆసియాకప్ వరల్డ్ ర్యాంకింగ్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత ప్లేయర్లు దుమ్మురేపారు. వేర్వేరు విభాగాల్లో పది పతకాలతో సత్తాచాటారు. రెండు స్వర్ణాలు సహా, నాలుగు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో ఆకట్టుకున్నారు
విలు విద్యలో రాణించాలంటే అర్జునుడికి ఉన్నంత గురి ఉంటే సరిపోదు. లక్ష్యాన్ని ఛేదించాలంటే ముందుగా లక్ష్మీకటాక్షం ఉండాలి. సరైన శిక్షణ దొరకాలి. నగరవాసులకు, అందులోనూ సంపన్నుల క్రీడగా పేరున్న విలు విద్యలో సవ్�