Home
Sports
Taniparthi Chikitha Shined With A Gold And Silver Medal At The Khelo India University Games
చికిత డబుల్ ధమాకా.. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్
రాజస్థాన్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో తెలంగాణ యువ ఆర్చర్ తానిపర్తి చికితారావు స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాజస్థాన్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో తెలంగాణ యువ ఆర్చర్ తానిపర్తి చికితారావు స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది.
శనివారం జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) తరఫున బరిలోకి దిగిన చికిత, సునైన దేవి, మధురతో కూడిన త్రయం 230 పాయింట్లతో పసిడి పతకం కొల్లగొట్టింది. అదే దూకుడు కొనసాగిస్తూ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో చికిత 143 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం ఖాతాలో వేసుకోగా, అదితికి స్వర్ణం దక్కింది. మొత్తంగా రెండు ఈవెంట్లలో ఈ పెద్దపల్లి ఆర్చర్ తనదైన ప్రతిభతో పతకాలు కొల్లగొట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

