Suzuki e-Access | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ రేసులోకి ఎంటరైంది. తాజాగా ఈ-యాక్సెస్ స్కూటర్ ఆవిష్కరించింది.
Suzuki Hayabusa | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ తన హాయబుసా 25వ వార్షికోత్సవం సందర్భంగా సుజుకి హాయబుసా (Suzuki Hayabusa) 25వ వార్షికోత్సవ ఎడిషన్ బైక్ ఆవిష్కరించింది.