Krishnavataram Trailer | మధురలోని అత్యంత పవిత్రమైన శ్రీ కృష్ణ జన్మభూమి వేదికగా, వేలాది మంది భక్తుల సమక్షంలో 'కృష్ణావతారం' చిత్ర ట్రైలర్ను చిత్ర బృందం అత్యంత వైభవంగా విడుదల చేసింది.
అగ్ర హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు రా.కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ మినీ షెడ్యూల్ని కూడా పూర్తి చేశారని స�