2 నెలల్లో ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ శస్త్రచికిత్సల వివరాలను ఇండియన్ మెడికల్ లిటరేచర్కు పంపిన వైద్యులు బాధిత కుటుంబానికి దారి చూపిన ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమ�
పుట్టుకతోనే అన్నవాహిక, ఒక కిడ్నీ లేవు నాలుగేండ్లుగా పైప్ ద్వారా ద్రవపదార్థాలు అరుదైన వ్యాక్టరల్ సిండ్రోమ్గా గుర్తింపు పైసా ఖర్చు లేకుండా రూ.10లక్షల ఖరీదైన రీకన్స్ట్రక్షన్తో కొత్త జీవితాన్నిచ్చిన