హైదరాబాద్లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం(ఇన్కాయిస్) ప్రతిష్ఠాత్మక సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్-2025కు ఎంపికైంది. విపత్తుల నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు సంస్థల విభ
విపత్తు నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకుగాను హైదరాబాద్లోని ఇన్కాయిస్కు జాతీయ పురస్కారం లభించింది. 2025కుగాను ఇన్స్టిట్యూషనల్ విభాగంలో ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఆప్ద ప్రబంధన్ అవార్డ�