Austrian school : ఆస్ట్రియాలోని గ్రాజ్ సిటీలో ఉన్న స్కూల్లో షూటింగ్ ఘటన జరిగింది. ఆ కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. షూటింగ్ ఘటనకు ధీటుగా పోలీసులు స్పందిస్తున్నారు.
చెన్నారావుపేట : మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ రవి తెలిపారు. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపురం గ్రామానికి చెందిన ఓరుగంటి రజ