ఓవైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని సంతోషపడాలో.. లేక టెక్నాలజీని అడ్డుపెట్టుకొని చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లను చూసి ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎక్కడ చూసినా సైబర్
అన్నీ ఆన్లైన్ మయం అయిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో.. దొంగలు కూడా ఆన్లైన్లోనే దోచుకుంటున్నారు! అది కూడా చిల్లర దొంగతనాలు కాదు.. కొడితే లక్షల్లోనే.. ఇంకా మాట్లాడితే కోట్లే! ఇలాంటి సైబర్ నేరాల పట్ల దేశంల�