ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు బీజేపీ వ్యూహాలు ఎందుకూ పనికిరావని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ర్టాల్లో బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలు కేసీఆర్ సీఎంగా ఉన్న తెలంగా
మెజారిటీ ఎంతన్నది కాదు భయ్యా... గెలిచామా లేదా అన్నది పాయింటు! కట్ చేస్తే.. మునుగోడు గెలిచాం, కానీ ఈ మొత్తం ఉప ఎన్నిక ఎపిసోడ్ వెనుక ఏం జరిగిందన్నది, ఎంత కుట్ర దాగి ఉందన్నది ఎంతమంది సాధారణ ప్రజానీకానికి తెలు�