Alumni | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని చిన్న పొర్ల జడ్పీ ఉన్నత పాఠశాల 2010-11 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
SSC | బోడుప్పల్ ప్రభుత్వ పాఠశాల 2001-2002 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ తమ అనుభవాలను ఒకరినొకరు పంచుకున్నారు.