తాము అక్రమాలకు పాల్పడడంతో పాటు చాలా తప్పులు చేశామని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. రాజస్థాన్ దంపతులకు సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మిం�
తండ్రిని మార్చిన వ్యవహారంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ (Srushti Test Tube Baby Center) నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను (Doctor Namratha) గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను అదుపులోకి �