Transfers | రాష్ట్రంలో వివిధ జిల్లాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు , డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న మొత్తం 16 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఇటీవల ఇచ్చిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల్లో నిబంధనలు అతిక్రమించి ఉద్యోగోన్నతి పొందిన వీ లచ్చిరెడ్డిపై విజిలెన్స్ డీజీతో విచారణ జరిపించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగ