Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
Transfers | తెలంగాణలోని వివిధ జిల్లాలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ : తెలంగాణలోని వివిధ జిల్లాలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులను ప్రభుత్వం బదిలీ ( Transfers ) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ( Special Grade Deputy Collectors) , డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసింది. జగిత్యాల అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న బీ రాజగౌడ్‌ను నిజామాబాద్‌కు, తెలంగాణ సీఈవో కార్యలయంలో డిప్యూటేషన్‌పై ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎన్ ప్రసూనాంభను జగిత్యాల అడిషనల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు.
ఆర్అండ్బీ, హౌజింగ్‌లో పనిచేస్తున్న డి వెంకట మాధవరావును నిర్మల్ అడిషనల్ కలెక్టర్‌గా, మహబూబ్‌నగర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న పి రాంరెడ్డిని వనపర్తి డీఆర్వోగా బదిలీ చేశారు. పోస్టింగ్ వేఇయటింగ్ లిస్ట్‌లో ఉన్న పి యాదగిరిని మహబూబ్ నగర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా, మోహన్ సింగ్‌ను రాజన్న సిరిసిల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పి. పద్మప్రియను మెట్రోరైలు విభాగానికి డిప్యూటీషన్పై బదిలీ చేశారు. సీహెచ్ కృష్ణయ్యను మేడ్చల్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా, రాజన్న సిరిసిల్లాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న కుమారస్వామిని గోదావరిఖని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

