ఓటీటీ విండో అమలు కోసం పాటించాల్సిన కఠినమైన మార్గదర్శకాలపై చర్చించేందుకు దక్షిణాది చిత్ర నిర్మాతలు, నిర్మాతల సంఘాలు, గిల్డ్ల ప్రతినిథులు ఆదివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు.
Casting Couch | సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (Casting Couch) గురించి బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh) షాకింగ్ కామెంట్స్ చేశారు.