Raghava Lawrence | ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తన రాజకీయ రంగప్రవేశం గురించి తాజాగా స్పందించాడు. ఈ సందర్భంగా ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
Actor Krishnasai | హైదరాబాద్లోని రాజ్భవన్లో ఒక విశేష కార్యక్రమం చోటుచేసుకుంది. టాలీవుడ్ యువ నటుడు కృష్ణసాయి తన దాతృత్వాన్ని చాటుకుంటూ సమాజ సేవలో మరో అడుగు ముందుకు వేశారు.