స్మార్ట్ఫోన్ల ధరలకు రెక్కలొచ్చాయి. గడిచిన ఆరు నెలల్లో వీటి ధరలను 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచిన మొబైల్ తయారీ సంస్థలు.. మరో దఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా మెమరీ చిప్‌ల ధరలు భారీగా పెరుగడ�
Smartphones: స్మార్ట్ఫోన్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే స్మార్ట్ఫోన్లపై 2వేలు పెంచేశారు. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కొన్ని ఫోన్లపై అయిదు వేల వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నది.