DMK leader | తమిళనాడు గవర్నర్ (Tamil Nadu Governor) ఆర్ఎన్ రవి (RN Ravi) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే నేత (DMK leader) శివాజీ కృష్ణమూర్తి (Shivaji Krishnamurty) కి మూడేళ్ల జైలుశిక్ష పడింది. గవర్నర్‌తోపాటు బీజేపీ నాయకురాలు ఖుష్బూ, అన్నాడీఎంక�