ఈ పద్యం పాలకుర్తి సోమనాథుని సమకాలీనుడైన శరభాంకుడు రచించిన ‘శరభాంక లింగమా’ అనే శతకం లోనిది 12-13వ శతాబ్దానికి చెందిన ఈ కవి ఓరుగల్లు ప్రాంతానికి చెందినవారు. శరభాంకుడు తన పేరులోని ‘శరభాంక’ను తను ఆరాధించే శివ�
శరభాంక కవి రెండో ప్రతాపరుద్రదేవ మహారాజు (1296-1323) కొలువులో శరభాంకుడు ఆస్థానకవిగా ఉన్నాడు. ఈ కాలాన్ని చరిత్రపరిశోధకులు శా.శ. (శాలివాహన శకం) 1205 నుంచి 1282-83 అవుతుందని పేర్కొన్నారు. అయితే ఈ కవి 1240లో జన్మించినట్లు తెలుస