అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
శంకర్పల్లి మండల ఏవో కృష్ణవేణి శంకర్పల్లి : శంకర్పల్లి మండల రైతులు తాము సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబర్ 5వ తేదీలోగా మండల వ్యవసాయాధికారి, మండల విస్తరణ అధికారులను కలిసి నమోదు చేసుకోవాలని మండల వ�